పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ కుమార్ ఫ్యామిలీ

పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ కుమార్ ఫ్యామిలీ

Published : Jun 12, 2020, 07:45 PM IST

హైదరాబాద్: టీవీ5 న్యూస్ చానెల్  జర్నలిస్టు మనోజ్ కుమార్ మృతి పై విచారణ జరిపి అతనికి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించిన బాద్యులపై  కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు సికింద్రాబాదులోని చిలకలగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్: టీవీ5 న్యూస్ చానెల్  జర్నలిస్టు మనోజ్ కుమార్ మృతి పై విచారణ జరిపి అతనికి వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించిన బాద్యులపై  కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు సికింద్రాబాదులోని చిలకలగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మనోజ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడి మృత్యువాత పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

05:03Mega Kitchen in Madhira: ఒక్క కిచెన్.. 16 మండలాల పిల్లలకు వేడి భోజనం | Bhatti Vikramarka | Asianet
329:27యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
06:12పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family
16:11నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
04:34నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu
08:27Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
09:03ఇక్కడకూడా మహిళల పెత్తనమే వస్తది.. సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు | CM Revanth Reddy Funny Punches
05:00IPS Officer Uday Krishna Reddy Controversy Explained | Harassment Allegations & Viral Letter
03:12తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక ఈ జిల్లాలలో భారీ వర్షాలు| Big Alert for AP & Telangana
03:36😂🤣 KTR Shares Funny Incident : మెడపై కత్తిపెట్టి నాది పులివెందుల అన్నాడు | Asianet News Telugu