జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడికి దుబాయిలో 30 కోట్లు లాటరీ తగిలింది (వీడియో)

జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడికి దుబాయిలో 30 కోట్లు లాటరీ తగిలింది (వీడియో)

Published : Dec 24, 2022, 12:18 PM IST

జగిత్యాల జిల్లా : జగిత్యాలకు చెందిన ఓ యువకుడికి దుబాయ్ లో భారీ లాటరీ తగిలింది. 

జగిత్యాల జిల్లా : జగిత్యాలకు చెందిన ఓ యువకుడికి దుబాయ్ లో భారీ లాటరీ తగిలింది. జిల్లాలోని బీర్పూర్ మండలం తుంగూరుకు
చెందిన అజయ్ దుబాయ్ లోని ఓ కంపెనీలో డ్రైవర్గా
చేస్తున్నాడు. అక్కడ కొద్ది రోజుల క్రితం అతడు 30 దిర్హమ్ లతో రెండు లాటరీ టికెట్స్ కొనుగోలు చేశాడు. వీటి లాటరీ తీయగా.. అతడికి రూ.30 కోట్ల లాటరీ తగిలింది. అజయ్ మాట్లాడుతూ.. తాను దుబాయ్ వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ లీగల్ గా ఉన్న ఎమి గ్రేడ్స్ డ్రాలోడ్ నెంబర్ తీశాను. ఇందులో దుబాయ్ మనీ 15 మిలియన్లు తగిలింది ఇది ఇండియన్ మనీలో 30 కోట్ల వరకు ఉంటుందని చెప్పుకొచ్చాడు.

03:34CM Revanth Reddy Ramp Walk At Nakirekal Meeting | Asianet News Telugu
01:29రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
27:45దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
54:44అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
24:53CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
03:08ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
04:24CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
02:49Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video