Jul 17, 2021, 5:15 PM IST
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున గడపగడపకు బిజెపి ప్రచార కార్యక్రమం చేపట్టారు. హుజురాబాద్ పట్టణంలోని మామిండ్ల వాడా,గ్యాస్ గోడౌన్ ఏరియా, ఎస్ డబ్ల్యూ కాలనీల లో ముస్లిం మహిళలతో, కార్యకర్తలతో ప్రచారం చేస్తూ రాజేందర్ కి రాబోయే ఎలక్షన్ లో బీజేపీ కి ఓటు వేసి లక్ష మెజార్టీతో గెలిపించాలని, రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు, మహిళలు జమునకు బొట్టు పెట్టి శాలువాతో సత్కారించారు