మొరాయించిన మెట్రోతో ప్రయాణీకులు ఇబ్బందులు (వీడియో)

మొరాయించిన మెట్రోతో ప్రయాణీకులు ఇబ్బందులు (వీడియో)

Published : Oct 12, 2019, 01:11 PM ISTUpdated : Oct 12, 2019, 02:56 PM IST

శనివారం ఉదయం ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కారణంగా మెట్రోరైలు నిలిచిపోయింది. ఉదయం 10.30 గంటలప్రాంతంలో అమీర్ పేట్ -నాగోల్ మెట్రో రైలు ప్యారడైజ్ స్టేషన్ లో మొరాయించింది. దీంతో ప్రయాణీకులను ప్యారడైజ్ స్టేషన్ లో దించేసారు. రిపేర్ కోసం మొరాయించిన ట్రెయిన్ ను మరో ట్రెయిన్ సాయంతో పాకెట్ ట్రాక్ మీదుగా ప్రకాశ్ నగర్ వరకు లాగారు. ట్రెయిన్ లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

దీంతో ప్రయాణీకులను ప్యారడైజ్ స్టేషన్ లో దించేసారు. రిపేర్ కోసం మొరాయించిన ట్రెయిన్ ను మరో ట్రెయిన్ సాయంతో పాకెట్ ట్రాక్ మీదుగా ప్రకాశ్ నగర్ వరకు లాగారు. ట్రెయిన్ లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.