Jul 8, 2020, 5:51 PM IST
కరోనా వైరస్ మహమ్మారిగా మారుతున్న ఈ టైంలో సెక్రటేరియట్ కూల్చడం అవసరమా అంటూ డా విజయలక్ష్మి మండిపడ్డారు. కరోనా పేషంట్లకు బెడ్స్ లేని ఈ పరిస్థితుల్లో సెక్రటేరియట్ కూల్చకుండా కరోనా నివారణకు ఉపయోగిస్తే బాగుండేదని అన్నారామె. పార్కింగ్ స్థలంలోనే పదివేల బెడ్స్ పడతాయని అన్నారు. డబ్బులు లేవంటూనే ఇప్పుడు కొత్త భవనాలకు డబ్బులు వేస్ట్ చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.