కరోనా ఘోరాలు.. మరో వీడియో వైరల్..

కరోనా ఘోరాలు.. మరో వీడియో వైరల్..

Published : Jul 04, 2020, 01:02 PM ISTUpdated : Jul 05, 2020, 03:06 PM IST

పీపీఈ కిట్లు వేసుకున్న కరోనా పాజిటివ్ పేషంట్లను క్యారిడార్ లో వదిలేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పీపీఈ కిట్లు వేసుకున్న కరోనా పాజిటివ్ పేషంట్లను క్యారిడార్ లో వదిలేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలోని గాంధీ హాస్పిటల్ అని వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒక మహిళ ఆయాసంతో మాట్లాడలేకపోతుంటే రెండో మహిళ మాట్లాడుతుంది. బెడ్స్ లేకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడం కారణమేదైనా కరోనా మానవత్వాన్ని మంట గలుపుతుందనేది మాత్రం వాస్తవం. అయితే ఈ వీడియో పై అధికారులు క్లారిటీ ఇస్తూ.... వారు అక్కడ పనిచేసే సిబ్బంది అని డ్యూటీ చేసి అలిసిపోయి అలా కూర్చొని సేదతీరారని వారు వెల్లడించారు. 

కామారెడ్డిలో దారుణం.. కరోనా అనుమానం.. తల్లీ కొడుకుల గ్రామబహిష్కరణ..

06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu
12:47తండ్రీ కొడుకులకి కలిపి ఇచ్చేసిన CM రేవంత్ రెడ్డి| CM Revanth Reddy Powerful Speech | Mulugu District
16:00సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Mulugu District Tour
26:07CM Revanth Reddy Super Speech: హన్మకొండ బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet Telugu
06:01సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch
34:52సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
47:24స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech
11:55సంగారెడ్డి సభకి సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | Cm Revanth Reddy Mass Entry
06:52గోల్కొండ కోట పై జాతీయ జెండా ఎగరేసిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Hoists National Flag
23:21CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్