Sep 6, 2019, 2:30 PM IST
యాదాద్రి ఆలయంలో స్తంభాలపై కేసీఆర్ తో పాటు ఆ పార్టీ సింబల్ ను చెక్కిన విషయం కేసీఆర్ కు తెలిసే జరిగిందా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలిసే జరిగితే వెంటనే వాటిని తొలగించాలి... లేదంటే స్తంభాలపై వాటిని చెక్కించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.