బిఎల్ సంతోష్ కనబడుటలేదు... ఆచూకీ చెబితే 15 లక్షల బహుమానం : వాల్ పోస్టర్లు కలకలం

బిఎల్ సంతోష్ కనబడుటలేదు... ఆచూకీ చెబితే 15 లక్షల బహుమానం : వాల్ పోస్టర్లు కలకలం

Published : Mar 16, 2023, 03:54 PM IST

 హైదరాబాద్ : తమ ఎమ్మెల్యే కొనుగోలుకు వ్యవహారంలో బిజెపి సీనియర్ నాయకుడు బిఎల్ సంతోష్ కీలక పాత్ర పోషించారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. 

 హైదరాబాద్ : తమ ఎమ్మెల్యే కొనుగోలుకు వ్యవహారంలో బిజెపి సీనియర్ నాయకుడు బిఎల్ సంతోష్ కీలక పాత్ర పోషించారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. డిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కవిత ఇటీవల ఈడీ విచారణకు హాజరుకాగా... సంతోష్ మాత్రం సిట్ విచారణకు హాజరవడం లేదు. దీంతో ఎమ్మెల్సీ కవితను ధైర్యవంతురాలని... సంతోష్ పిరికిపంద అంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్దహస్తుడు సంతోష్ కనిపించడం లేదు... ఆయన ఆచూకీ తెలిపితే ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు బహుమానం అంటూ హైదరాబాద్ లో వాల్ పోస్టర్లు వెలిసాయి. ఈ పోస్టర్లు రాజకీయ చర్చకు దారితీసాయి.

14:14స్టేజి పైన డాన్స్ ఇరగదీసిన మల్లా రెడ్డి కోడలు Malla Reddy Daughter-In-Law Preethi Reddy MASS Dance
07:57NTR Trust 5K Run:ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5కెరన్ నారా భువనేశ్వరి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
09:06CM REvanth reddy Speech: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| PM Modi
12:41హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Modi Speech In Hyderabad Tour
09:06Modi Speech Funny Moments: ప్రధాని మోదీ పంచ్ లకి పడిపడి నవ్విన సీఎం రేవంత్ రెడ్డి
04:19KTR Strong Warning: కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు పోరాడుతాం: కేటిఆర్| Asianet News Telugu
05:22Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
06:46KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu
03:45Kavitha Kalvakuntla:నేను విమర్శించేది బిఆర్ఎస్ కేసిఆర్‌నే మా నాన్నని కాదు: కవిత| Asianet News Telugu
03:02Kalvakuntla Kavitha Comments on KTR: కేటీఆర్ పై కవిత సంచలన కామెంట్స్ | Asianet News Telugu