Chalo Tank Bund : కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల అరెస్టులు

Published : Nov 09, 2019, 04:10 PM ISTUpdated : Nov 09, 2019, 04:19 PM IST

ఛలో ట్యాంక్ బండ్ కు వస్తున్న కార్మికులను, మద్దతుదారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిరసనకు కూర్చున్న వారిని అమాంతం తీసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించి మరీ తీసుకు వెడుతున్నారు. 