Actor Shivaji: మహిళా కమీషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ| Asianet News Telugu

Actor Shivaji: మహిళా కమీషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ| Asianet News Telugu

Published : Dec 27, 2025, 07:11 PM IST

హీరోయిన్ దుస్తులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు శివాజీ మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యారు.