Dec 6, 2019, 1:04 PM IST
దిశ హత్యాచార హంతకులను ఈ రోజు ఎన్ కౌంటర్ లో చంపిన విషయం తెలిసిందే. నిందుతుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య ఈ విషయాన్ని జీర్చించుకోలేకపోతోంది. తమ పెళ్లై సంవత్సరం కూడా కాలేదని, తన భర్తను చూపిస్తానని చూపించలేదని...మా ఆయనను ఏడ సంపిండ్రో...ఆడ్నే నన్ను సంపుండ్రి...అంటూ రోధిస్తోంది.