గాడ్సే మూవీ పబ్లిక్ టాక్ : మా గవర్నమెంట్ ఎలా ఫలిస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు, సూపర్ సెటైర్

గాడ్సే మూవీ పబ్లిక్ టాక్ : మా గవర్నమెంట్ ఎలా ఫలిస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు, సూపర్ సెటైర్

Published : Jun 17, 2022, 01:41 PM ISTUpdated : Jun 17, 2022, 01:46 PM IST

తనదైన శైలి నటనతో, విభిన్నమైన కథల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు సత్యదేవ్. 

తనదైన శైలి నటనతో, విభిన్నమైన కథల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు సత్యదేవ్. ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి  విలక్షణమైన సినిమాల్లో నటించిన సత్యదేవ్‌ త్వరలో ‘గాడ్సే’గా ఈ రోజు మనముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా..? ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!