మధ్య ప్రదేశ్ లో ఘోరం... ప్రియురాలిని క్రూరంగా చితకబాదిన దుర్మార్గుడు

మధ్య ప్రదేశ్ లో ఘోరం... ప్రియురాలిని క్రూరంగా చితకబాదిన దుర్మార్గుడు

Published : Dec 25, 2022, 02:33 PM IST

 ఓ దుర్మార్గుడు ప్రియురాలిపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. 

 ఓ దుర్మార్గుడు ప్రియురాలిపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడిన ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. వెంటపడి మరీ ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవాలని కోరేసరికి ఉన్మాదిలా మారాడు. నడిరోడ్డుపై యువతిని నేలపై పడేసి అత్యంత క్రూరంగా చితకబాదుతూ, కాలితో తంతూ అమానవీయంగా వ్యవహరించాడు. ప్రియుడి దాడితో యువతి స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోగా కొందరు ఆమెను కాపాడేప్రయత్నం చేసారు. ఇలా యువతిని ప్రియుడు కొడుతుండగా వీడియో తీసినవారు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారి పోలీసులకు చేరడంతో సదరు దుర్మార్గున్ని అరెస్ట్ చేసారు.  
 

05:50నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
19:50ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations
19:42కృష్ణుడి జన్మభూమిలో జన్మాష్టమి వేడుకలు | Mathura Janmashtami 2026 Celebrations | Mangala Aarti
05:40నేపాల్ వరదల్లో మృత్యుంజయుడు 9రోజులతర్వాత ప్రాణాలతో బయటకు | Miracle Rescue in Nepal! 2 People
08:20తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
09:58నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway
04:51నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
10:18నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
07:33నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
19:57నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal