కరోనావైరస్ : హోలీ అమ్మకాలపై వైరస్ ప్రభావం

కరోనావైరస్ : హోలీ అమ్మకాలపై వైరస్ ప్రభావం

Published : Mar 06, 2020, 02:18 PM IST

కరోనావైరస్ మీద ప్రజల్లో భయాందోళనలు పెరగడం హోలీ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోంది. 

కరోనావైరస్ మీద ప్రజల్లో భయాందోళనలు పెరగడం హోలీ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోంది. రంగులు, వాటర్ గన్స్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. రంగులు చైనానుండి దిగుమతి అవుతాయన్న అపోహ కూడా దీనికి కారణం. దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ ఏడాది హోలీ ఆడబోమని ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. 

13:35Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
07:09చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
05:37అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
09:14తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo
04:25వినాశకాలే విపరీత బుద్ధి..అయోధ్యలో రాములోరి కళ్లెదుటే | Ayodhya Ram Mandir Donation Theft?
06:56జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
08:53గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word
35:00మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi visits Melbourne Cricket Ground
04:35స్టాలిన్ పై సీఎం విజయ్ పంచ్ లు సభమొత్తం నవ్వులే నవ్వులు | CM Vijay Funny Speech on MK Stalin Viral
24:01మాట నిలబెట్టుకున్న సీఎం విజయ్.. బాధిత కుటుంబాలకు జాబ్ | Tamil Nadu CM Vijay Visits Karur