శబరిమల వెళ్లేవారు తప్పక తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు | Brain eating amoeba Kerala | Asianet Telugu

Published : Nov 24, 2025, 05:06 PM IST

కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో, శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. Naegleria fowleri అనే ఈ అమీబా సాధారణంగా కలుషిత, నిలిచిన నీటితో పాటు శుద్ధి చేయని నీటిలో పెరుగుతుంది. ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

11:49తెలుగు పద్యంతో పార్లమెంటులో పురందేశ్వరి స్పీచ్ | MP Purandeswari on Amaravati | Asianet News Telugu
05:02PM Modi Visits: అస్సాంలో టీ తోటలో మోదీ సందడి.. మహిళా కార్మికులతో ముచ్చట్లు! | Asianet News Telugu
05:19Thalapathy Vijay Assets: విజ‌య్ ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే | Asianet News Telugu
05:27పార్లమెంట్లో రాఘవ్ చద్దా అదిరిపోయే స్పీచ్ | Raghav Chadha Raises Big Question | Asianet News Telugu
05:35గౌతమ పంచరథోత్సవం వైభవం | Mysuru Nanjangud Srikanteshwara Templeలో దృశ్యాలు | Asianet News Telugu
04:12World War3: మూడో ప్ర‌పంచ యుద్ధం మొద‌లైందా.? ప్ర‌పంచం రెండుగా చీలిపోనుందా? | Asianet News Telugu
08:12నామినేషన్‌కు విజయ్ తలపతి పవన్‌ కళ్యాణ్‌ను మించిన ఫాలోయింగ్: Thalapathy Vijay rally | Asianet Telugu
15:08TVK Chief Vijay Files Nomination: విజయ్ నామినేషన్ చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్| Asianet News Telugu
07:21Iran vs Israel vs America: ఈ వారం జరిగేది ఇదే | Vasireddy Amarnath Analysis | Asianet News Telugu
02:00ఇకపై Gas Problemsకు చెక్, ఇదొక్కటి ఇంట్లో ఉంటే చాలు, నిమిషాల్లో వంట రెడీ| Asianet News Telugu