Renuka Chowdhury Comments: పార్లమెంటులోకి కుక్కను తీసుకెళ్లొద్దని చట్టం ఉందా? | Asianet News Telugu

Renuka Chowdhury Comments: పార్లమెంటులోకి కుక్కను తీసుకెళ్లొద్దని చట్టం ఉందా? | Asianet News Telugu

Published : Dec 01, 2025, 05:10 PM IST

పార్లమెంట్‌కు కుక్కను తీసుకువచ్చిందని వచ్చిన విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రెణుకా చౌదరి స్పందించారు. “పార్లమెంటుకు కుక్కను తీసుకు రాకూడదని ఎలాంటి చట్టం ఉంది? నేను వస్తుండగా స్కూటర్ ఒకటి కారును ఢీకొట్టింది. అక్కడ ఓ చిన్న పప్పీ రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. అది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున కారులో పెట్టుకుని పార్లమెంట్‌ వరకూ వచ్చాను. తరువాత వాహనం వెళ్లిపోయింది, కుక్కను కూడా ఇంటికి పంపించాను. అంతే… దీనిపై ఇంత పెద్ద వివాదం ఎందుకు?" అని రేణుకా చౌదరి ప్రశ్నించారు. "నిజంగా కరిచేవాళ్లు పార్లమెంట్‌లోనే కూర్చున్నారు… వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేము ఒక మూగజీవిని కాపాడితే… అది పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వానికి ఇంకేమీ పని లేదా? ప్రతిరోజూ జనాలను కరిచేవారి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?” అని రేణుకా చౌదరి ప్రశ్నించారు.

30:28లేచిపోయి పెళ్లిచేసుకున్న మోనాలిసా పై నెటిజన్లు సెటైర్లు Viral Girl Kumbh Mela Monalisa Kerala
12:14Subramania Bharathi Cracks UPSC In First Attempt Without Private Coaching | Asianet News Telugu
03:11Raghav Chadha Speaks in Parliament: పార్లమెటులో రాఘవ్ చద్దా | Asianet News Telugu
08:08Monalisa Got Married: నాన్న నుంచే ప్రాణహాని పెళ్లి తర్వాత మీడియాతో మోనాలిసా| Asianet News Telugu
05:17Viral Girl Kumbh Mela Monalisa Kerala With Lover: సినిమాలు వద్దు ప్రియుడే ముద్దు | Asianet Telugu
11:28Kumbh Mela Viral Girl Monalisa Got Married: లేచిపోయిపెళ్లి చేసుకున్న మోనాలిసా| Asianet News Telugu
11:28Kumbh Mela Viral Girl Monalisa: గుడిలో ముస్లిం యువకుడితో మోనాలిసా ప్రేమ పెళ్లి | Asianet News Telugu
04:41Kerala Development Projects: మారనున్న కేరళ రూపురేఖలు రానున్న కీలక ప్రాజెక్టులు| Asianet News Telugu
04:41Grand Welcome to PM Narendra Modi: కేరళలో అడుగుపెట్టిన మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu
08:35PM Narendra Modi: కేరళలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ | Asianet News Telugu