electionresults2019 video : చడీ చప్పుడు లేకుండా దేశభక్తి కండలు తిరిగిన జాతీయతను ఓడిస్తుంది

Oct 25, 2019, 12:50 PM IST

స్పెషల్ CBI కోర్టునుండి బైటికి వస్తున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరంను మీడియా హర్యానా, మహారాష్ట్ర ఫలితాల మీద స్పందన అడిగింది..దీనికి చడీ చప్పుడు లేకుండా దేశభక్తి కండలు తిరిగిన జాతీయతను ఓడిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.