Post Office NSC Scheme: 5 ఏళ్ల‌లో రూ.5ల‌క్ష‌ల వడ్డీ.. మంచి రిట‌ర్న్ ఇచ్చే ప్లాన్ | Asianet Telugu

Post Office NSC Scheme: 5 ఏళ్ల‌లో రూ.5ల‌క్ష‌ల వడ్డీ.. మంచి రిట‌ర్న్ ఇచ్చే ప్లాన్ | Asianet Telugu

Published : Dec 03, 2025, 09:03 AM IST

ప్ర‌స్తుతం ప్ర‌తీ ఒక్క‌రిలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పెరుగుతోంది. సంపాదించిన సొమ్మును స‌రైన విధానంలో పెట్టుబ‌డి పెట్టాల‌ని చూస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే బెస్ట్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.