2025 ఎన్నికల అఫిడవిట్‌లో నితిన్ నబిన్ ప్రకటించిన మొత్తం ఆస్తులు, అప్పులు, నగదు, బంగారం, భూములు, కార్ల విలువ ఎంత? బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ల వరకు ఆస్తిపాస్తులు ఎంతుందో ఈ వీడియోలో చూసేద్దాం