జొహానెస్‌బర్గ్‌లో జరిగిన G20 సమ్మిట్ మొదటి రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాధినేతలు చూపిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. ద్వైపాక్షిక సమావేశాలు, గ్లోబల్ లీడర్లతో చర్చలు, భారత్ ప్రభావం పెరుగుతున్న దృశ్యాలు ఈ వీడియోలో వివరంగా చూడండి.