Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu

Published : Jan 12, 2026, 04:11 PM IST

అహ్మదాబాద్ ఆకాశం అంతర్జాతీయ గాలిపటాల పండుగ సందర్భంగా రంగులు, ఉత్సాహంతో నిండిపోయింది. ఈ ప్రత్యేక వేడుకకు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌ పాల్గొన్నారు. గాలిపటం ఎగరేయడంలో ఆయన కూడా పాల్గొనడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భారత్–జర్మనీ సాంస్కృతిక అనుబంధానికి ఇది ఒక అందమైన ఉదాహరణ.