గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న ఎమ్మెల్సీ కవిత..

గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న ఎమ్మెల్సీ కవిత..

Published : Sep 12, 2023, 09:20 AM IST

అస్సాం : తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్  రుచిచూసారు. 

అస్సాం : తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్  రుచిచూసారు. సోమవారం సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మోమొస్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కవిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దీనికి కాప్షన్ గా ‘స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు.. ప్రత్యేకించి మోమొస్ లాంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు’ అంటూ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో రాశారు.

24:5380వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
14:17ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal
04:15Megha Akhil NRD: భర్తకు వేరే అమ్మాయిలతో ఎఫైర్... అందుకే కండెక్టర్ తో జంప్ | Kerala Influencers
20:42జంతర్ మంతర్ సీజన్2 రాబోతోంది: అభిజిత్ దీప్కే | Jantar Mantar Season 2 | Cockroach Janta Party
15:43అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ తెలుగులో | Tamil Nadu Assembly | CM Vijay Speech in Telugu
12:02ఉత్తరాఖండ్ లో వరదలకి కొట్టుకుపోయిన బ్రిడ్జ్ | Uttarakhand Flood Bridge Washed Away Viral Video
04:58గుజరాత్‌లో వింత ఘటన అలల్లా ఎగసి పడుతున్న బావి నీళ్లు | Virparada village | Gujarat mysterious well
04:55డాలర్లు వస్తాయి కానీ... అమెరికాలో అందరి బతుకూ ఇదే! | US vs India Minimum Wage | Asianet News Telugu
07:10తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026
05:33డ్రగ్స్ రహిత సమాజం కోసం మోదీ మాస్టర్ ప్లాన్ | Nasha Mukt Yuva for Viksit Bharat Explained