యుపిలో మాయావతికి ఆయన చెక్ పెడుతారా? (వీడియో)

యుపిలో మాయావతికి ఆయన చెక్ పెడుతారా? (వీడియో)

Published : Aug 26, 2019, 05:00 PM IST

మాయావతి- భారతదేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. బెహెన్ జీ గా దళితుల ఆశాజ్యోతిగా వెలుగొందిన ఈ నేత గ్రాఫ్ పడిపోతుందా? ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. సంత్ రవిదాస్ మందిరం కూల్చివేత నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసనల్లో ఒక కొత్త పేరు తెర మీదకు వచ్చింది. అతనే చంద్రశేఖర్ ఆజాద్ రావణ్. 

12:06Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
34:08Sunita Williams Inspires India: వ్యోమగామి సునీతా విలియమ్స్ పవర్ ఫుల్ ఇంటర్వ్యూ | Asianet News Telugu
04:57Prayagraj Army Training Aircraft Crash: భారత సైన్యానికి చెందిన శిక్షణ విమాన ప్రమాదం| Asianet Telugu
04:56Sabarimala Mandala Makaravilakku Festival: మూసుకున్న శబరిమల ఆలయ ద్వారాలు| Asianet News Telugu
03:37Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
04:37Young Blood Takes Over BJP! | 45 ఏళ్ల నితిన్ నబిన్… BJP లో పవర్ షిఫ్ట్! | Asianet News Telugu
03:42Dr KA Paul Speech: అమెరికా అసెంబ్లీలో కేఏ పాల్ స్పీచ్ | America Assembly | Asianet News Telugu
11:10PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu
04:53West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
11:19PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu