మిడతల దండుపై పోరుకు మార్గాలు ఇవే... (చూడండి)

May 28, 2020, 5:58 PM IST

రెండు అంగుళాల పొడవైన కీటకం ఇప్పుడు ప్రపంచదేశాల్ని కరోనాకంటే ఎక్కువగా వణికిస్తోంది. కరోనాలా ఇది కనిపించని శత్రువు కాదు.. కంటి ముందు ఎగురుతూనే కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనాకంటే ఎక్కువ విలయాన్ని సృష్టిస్తోంది. అదే మిడతల దండు... ఏ సమస్యకైనా పరిష్కారం ఉన్నట్టే దీనికీ ఉంది. అయితే వీటిని సకాలంలో ప్రయోగించగలిగితేనే ఫలితం ఉంటుంది. అదే ఈ వీడియో..