కల్నల్ సంతోష్ వీరమరణం.. గాల్వన్ వ్యాలీ.. ఇంతకీ అసలేం జరిగింది?

Published : Jun 18, 2020, 06:34 PM ISTUpdated : Jun 24, 2020, 11:58 AM IST

సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిహద్దు దేశమైనా చైనాతో చిరకాలంగా ఘర్షణ మళ్లోసారి తీవ్రరూపం దాల్చింది. ఆ రోజు గాల్వన్ వ్యాలీలో జరిగిన గొడవలో 20మంది భారత్ సైనికులు 43మంది చైనా సైనికులు మరణించారు.  గత కొద్దికాలంగా కవ్విస్తున్న చైనా ఇలా దాడికి దిగడం.. మనవాళ్లు ధీటుగా సమాధానం ఇవ్వడం.. ఇంతకీ ఆ రోజు అసలేం జరిగింది.. ఈ వీడియో.. 
 

04:03మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
03:27నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu
05:50నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
19:50ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations
19:42కృష్ణుడి జన్మభూమిలో జన్మాష్టమి వేడుకలు | Mathura Janmashtami 2026 Celebrations | Mangala Aarti
05:40నేపాల్ వరదల్లో మృత్యుంజయుడు 9రోజులతర్వాత ప్రాణాలతో బయటకు | Miracle Rescue in Nepal! 2 People
08:20తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
09:58నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway
04:51నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
10:18నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point