తమిళనాడులోని తూత్తుకుడి పోర్ట్ తీర ప్రాంతంలో అలల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. భారీగా సముద్ర నాచు తీరానికి చేరుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.