ఎలిఫెంట్ విస్పరన్ కు ఆస్కార్ ... బొమ్మన్, బెల్లి దంపతులకు సీఎం స్టాలిన్ ఆర్థికసాయం

ఎలిఫెంట్ విస్పరన్ కు ఆస్కార్ ... బొమ్మన్, బెల్లి దంపతులకు సీఎం స్టాలిన్ ఆర్థికసాయం

Published : Mar 15, 2023, 02:51 PM IST

చెన్నై : 'ఎలిఫెంట్ విస్పరన్' డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును పొందడంతో ఎక్కడో మారుమూల అడవుల్లో వుండే గిరిజన దంపతులు బొమ్మన్, బెల్లి సెలబ్రిటీలుగా మారిపోయారు. మని సీఎం స్టాలిన్ ప్రకటించారు. 

చెన్నై : 'ఎలిఫెంట్ విస్పరన్' డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును పొందడంతో ఎక్కడో మారుమూల అడవుల్లో వుండే గిరిజన దంపతులు బొమ్మన్, బెల్లి సెలబ్రిటీలుగా మారిపోయారు. తప్పిపోయిన ఏనుగుకు ఎంతో ప్రేమగా కుటుంబసభ్యుడిగా చూసుకుంటున్న దంపతులపై కార్తికి గోన్‌సాల్వెస్‌ డాక్యుమెంటరీ రూపొందించారు. అందులో ఆ దంపతులు, ఏనుగు మధ్య అనుబంధాన్ని అద్భుతంగా చూపించారు. దీంతో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ఈ ఎలిఫెంట్ విస్పరన్ ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ విన్నింగ్ డాక్యుమెంటరీతో బొమ్మన్, బెల్లి అనాధ ఏనుగులను పోషిస్తున్న విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ దంపతులను చెన్నైలోని సచివాలయంలో కలుసుకున్నారు. మూగ జీవాలకు సేవచేస్తున్న వీరిని ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించారు. అంతేకాకుండా నీలగిరి జిల్లా ముదుమలైలో ఏనుగుల సంరక్షణ కోసం పనిచేస్తున్న 91 మంది ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం తరపున రూ.9.10 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే అనైమలై ఏనుగు శిబిరాన్ని రూ.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. 

12:43ఈ ట్రక్ ను ఎలా తీశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే| Lorry Crashes Through Thevara Bridge| Asianet Telugu
07:30NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
03:35Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu
06:50ఎవ్వరికీ సాధ్యం కాని మోదీ హిస్టారికల్ రికార్డ్ | Modi Creates History | Asianet News Telugu
03:13ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu
12:15బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
11:59MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu
03:29చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
05:51CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
03:45Actor Salim Kumar Passes Away: మలయాళ ప్రముఖ నటుడు కన్నుమూత నివాళి అర్పించిన సీఎం వి.డి. సతీసన్