ధ్వంసం చేసానన్న సెల్ ఫోన్లు ఇవే..: ఈడికే షాక్ ఇచ్చిన కవిత

ధ్వంసం చేసానన్న సెల్ ఫోన్లు ఇవే..: ఈడికే షాక్ ఇచ్చిన కవిత

Published : Mar 21, 2023, 12:40 PM IST

న్యూడిల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి కార్యాలయానికి వెళ్లేముందు సంచలన విషయాలు బయటపెట్టారు. 

న్యూడిల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి కార్యాలయానికి వెళ్లేముందు సంచలన విషయాలు బయటపెట్టారు. డిల్లీ లిక్కర్ స్కాం పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దర్యాప్తు నిస్పక్షపాతంగా జరగడం లేదని... రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జరుగుతోందని కవిత ఆరోపించారు. తనకు లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు... తాను వాడిన ఫోన్లను ధ్వంసం చేసానంటూ ఈడీ ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. తనను విచారించకుండానే ఫోన్లు ధ్వంసం చేసానని దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసింది...  ఇందులో ఏమాత్రం నిజం లేదని కవిత అన్నారు. ఈ మేరకు తాను ధ్వంసం చేసానని అంటున్న మొబైల్ ఫోన్లను ఈడికి సమర్పించనున్నట్లు దర్యాప్తు అధికారి జోగేంద్ర కు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈడి దురుద్దేశపూర్వకంగా వ్యవహరించినా తాను వారికి సహకరిస్తున్నానని... అందుకే ఫోన్లను స్వాధీనం చేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఈడి విచారణకు వెళ్లేముందు కవిత సెల్ ఫోన్లను మీడియాకు ప్రదర్శించారు. 

03:13ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu
12:15బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
11:59MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu
03:29చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
05:51CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
03:45Actor Salim Kumar Passes Away: మలయాళ ప్రముఖ నటుడు కన్నుమూత నివాళి అర్పించిన సీఎం వి.డి. సతీసన్
07:52Ujjain Mahakaleshwar Temple: ఉజ్జయిని మహాకాళేశ్వరుని భస్మ హారతి దర్శించారంటే కోటిజన్మల పుణ్యం
06:36Cockroach Janta Party Protest: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన జంతర్ మంతర్ వద్ద హై టెన్షన్
07:17కెరీర్ ఎంపికలో యూత్ చేస్తున్న తప్పులివే | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
08:46ఈ విషయాలు తెలిస్తే లైఫ్ లో ఈజీగా సెటిల్ | CS Sharma | Access Careers Counselors | AsianetNews Telugu