బిపిన్ రావత్ జీవితాన్ని మార్చేసిన ఒకే ఒక్క సమాధానం

బిపిన్ రావత్ జీవితాన్ని మార్చేసిన ఒకే ఒక్క సమాధానం

Naresh Kumar   | Asianet News
Published : Dec 11, 2021, 04:22 PM ISTUpdated : Dec 11, 2021, 04:53 PM IST

బిపిన్ రావ‌త్..ఈ పేరు మూడు రోజుల నుంచి దేశ మొత్తం స్మ‌రించుకుంటోంది. 

బిపిన్ రావ‌త్..ఈ పేరు మూడు రోజుల నుంచి దేశ మొత్తం స్మ‌రించుకుంటోంది. హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ బిపిన్ రావ‌త్ దేశ‌నికి ఎంతో సేవ చేశారు. సుధీర్ఘ కాలం పాటు దేశ ర‌క్ష‌ణ‌కు పాటుప‌డ్డాడు. అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న మృతి చెందార‌న్న వార్త దేశం మొత్తం క‌ల‌క‌లం సృష్టించింది. దేశ పార్ల‌మెంట్ ఆయ‌న‌కు నివాళి అర్పించింది. ఈ రోజు బిపిన్ రావ‌త్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి. బిపిన్ రావ‌త్ వీర‌మ‌ర‌ణం పొందినా.. ఆయ‌న జ్ఞాప‌కాల‌ను దేశం మొత్తం గుర్తు చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ప‌లు సంద‌ర్భాల్లో చెప్పిన మాట‌ల‌ను దేశ ప్ర‌జ‌లు మ‌న‌నం చేసుకుంటున్నారు.

04:25Illegal Liquor: సీజ్ చేసిన మద్యాన్నిగుజరాత్ పోలీస్ లు ఏం చేస్తున్నారో చూడండి | Asianet News Telugu
18:11Tamil Nadu Assembly: మిళనాడు అసెంబ్లీలో రచ్చ ఉదయనిధి vs పళనిస్వామి | Asianet News Telugu
18:53CM Vijay Fire Speech in Assembly: సీఎం విజయ్ స్పీచ్ కిదద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet Telugu
16:04Tamil Nadu Assembly: అసెంబ్లీలో పళనిస్వామి స్పీచ్ కి సీఎం విజయ్ రియాక్షన్ చూడండి | Asianet Telugu
05:36జూన్ 30 తర్వాత సబ్సిడీ రాదు.. కేంద్రం కీలక నిర్ణయం! | LPG Gas EKYC telugu | Asianet News Telugu
02:13బెస్ట్ కాలేజీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?? #AccessCareerCounselors #careerguidance
01:47అగ్రికల్చర్ చదివిన వారికి కెరీర్ ఆప్షన్స్ ఇవే #AccessCareerCounselors #careerguidance
02:39#AccessCareerCounselors #careerguidance నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కి ఇచ్చే బెస్ట్ అడ్వైజ్
01:535ఏళ్లు కష్టపడితే లైఫ్ అంతా అద్భుతమే! #AccessCareerCounselors #careerguidance
01:14పేరెంట్స్ పై పిల్లలు చేసే కంప్లైంట్స్ ఇవే #AccessCareerCounselors #careerguidance