Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?

Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?

Siva Kodati |  
Published : Oct 17, 2019, 06:06 PM IST

అయోధ్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 15న వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్, ఖలీఫుల్లా, శ్రీరామ్ పాంచు లతో గతంలో సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను కూడా నిన్న సుప్రీమ్ కోర్టుకు సమర్పించింది.

ఈ నేపథ్యంలో సుప్రీమ్ కోర్ట్ ఈ నివేదికను పరిగణలోకి తీసుకోనుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేసులో ఉన్న పక్షాలకు ఆమోదయోగ్యమైన కొన్ని నిర్ణయాలను ఈ కమిటీ తన నివేదికలో పొందుపరచినట్టు తెలుస్తుంది.

03:33పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
09:24అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
07:44CM Vijay First Independence Day | సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన విజయ్| FlagHoisting | TamilNadu
15:41స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ స్పీచ్ కి త్రిష ఫిదా | CM Vijay Independence Day Speech
08:35సీఎం విజయ్ ని చూడగానే లేచి సెల్యూట్ చేసిన త్రిష | CM Vijay & Trisha | Viral Video | Independence Day
14:14Independence Day Celebrations లో కనిపించిన Trisha | CM Vijay | TVK | Asianet News Telugu
10:08సీఎం హోదాలో విజయ్ తొలి స్వాతంత్య్ర వేడుకలు | CM Vijay First Independence Day Celebrations
24:5380వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
14:17ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal
04:15Megha Akhil NRD: భర్తకు వేరే అమ్మాయిలతో ఎఫైర్... అందుకే కండెక్టర్ తో జంప్ | Kerala Influencers