ఏషియానెట్ న్యూస్ కార్యాలయ పై దాడిని ఖండిస్తూ  కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల నిరసన

ఏషియానెట్ న్యూస్ కార్యాలయ పై దాడిని ఖండిస్తూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల నిరసన

Published : Mar 04, 2023, 01:31 PM IST

కేరళలోని  ఏషియానెట్ న్యూస్ కార్యాలయం లోకి ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌లు  చొరబడి సిబ్బందిని బెదిరించి దాడి చేసారు . 

కేరళలోని  ఏషియానెట్ న్యూస్ కార్యాలయం లోకి ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌లు  చొరబడి సిబ్బందిని బెదిరించి దాడి చేసారు . దీనిని ఖండిస్తూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (KUWJ) కొల్లాం జిల్లా కమిటీ నిరసనతెలిపారు . వెంట‌నే దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కేర‌ళ స‌ర్కారును డిమాండ్ చేసింది. 

05:50నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
19:50ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations
19:42కృష్ణుడి జన్మభూమిలో జన్మాష్టమి వేడుకలు | Mathura Janmashtami 2026 Celebrations | Mangala Aarti
05:40నేపాల్ వరదల్లో మృత్యుంజయుడు 9రోజులతర్వాత ప్రాణాలతో బయటకు | Miracle Rescue in Nepal! 2 People
08:20తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
09:58నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway
04:51నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
10:18నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
07:33నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
19:57నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal