ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : RSS చీఫ్ తో సమావేశమైన  ముస్లిం మేధావి, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషీ తో

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : RSS చీఫ్ తో సమావేశమైన ముస్లిం మేధావి, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషీ తో

Published : Oct 16, 2022, 03:30 PM IST

ఈ మధ్య కాలం లో RSS చీఫ్ మోహన్ భగవత్ మత సామరస్యాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించడానికి ముస్లిం మేధావుల బృందంతో సమావేశమయిన సంగతి తెలిసిందే. 

ఈ మధ్య కాలం లో RSS చీఫ్ మోహన్ భగవత్ మత సామరస్యాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించడానికి ముస్లిం మేధావుల బృందంతో సమావేశమయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించిన ఈ సమావేశం లో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషీ మరియు ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో సహా మరి కొంతమంది పాల్గొన్నారు. ఆ ఆంతరంగిక సమావేశంకు దారితీసిన పరిస్థితులు, అసలు ఆ సమావేశం జరగటానికి ఎవరు చొరవ తీసుకున్నారు, ఆ సందర్బంగా లో ఏమి చర్చకు వచ్చాయి, ఆ చర్చల్లో పాల్గొన్న వారి అభిప్రాయాలు ఏమిటి అనే విషయాల గురించి ఆ సమావేశం లో పాల్గొన్న మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురైషీ తో ఆసియానెట్ న్యూస్ రెసిడెంట్ ఎడిటర్ ప్రశాంత్ రఘువంశం ఆసియానెట్ న్యూస్ డైలాగ్స్ వేదికగా చర్చించారు. ఆ చర్చ మీకోసం...

04:03మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
03:27నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu
05:50నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
19:50ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations
19:42కృష్ణుడి జన్మభూమిలో జన్మాష్టమి వేడుకలు | Mathura Janmashtami 2026 Celebrations | Mangala Aarti
05:40నేపాల్ వరదల్లో మృత్యుంజయుడు 9రోజులతర్వాత ప్రాణాలతో బయటకు | Miracle Rescue in Nepal! 2 People
08:20తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
09:58నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway
04:51నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
10:18నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point