Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu

Published : Jan 21, 2026, 11:00 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భారత సైన్యానికి చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ప్రమాదానికి గురైంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.