విశ్వగురు భారత్ కు అద్భుత అవకాశం... G20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని మోదీకి

విశ్వగురు భారత్ కు అద్భుత అవకాశం... G20 అధ్యక్ష బాధ్యతలు ప్రధాని మోదీకి

Published : Nov 17, 2022, 11:55 AM IST

ఇండోనేషియా : అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జీ20 దేశాల సదస్సుకు వచ్చేఏడాది భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది (2022) G20 శిఖరాగ్ర సదస్సుకు ఇండోనేషియాలో జరిగింది. 


ఇండోనేషియా : అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జీ20 దేశాల సదస్సుకు వచ్చేఏడాది భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది (2022) G20 శిఖరాగ్ర సదస్సుకు ఇండోనేషియాలో జరిగింది. బాలీలో జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో పాటు 20దేశాల అధినేతలు పాల్గొన్నారు. బుధవారం ఈ సదస్సు ముగియగా తదుపరి 2023లో భారత్ లో ఈ సదస్సు జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో G20 అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

02:56బాక్సింగ్ డే టెస్ట్: బుమ్రాకు భయపడలేదు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్.. ఎవరతను?
04:11అంతరిక్షంలో క్రిస్మస్‌ వేడుకల్లో సునీతా విలియమ్స్‌
30:34గయానా పార్లమెంటులో మోదీ ప్రసంగం
03:02భూమి అంతం అవుతుందా? శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు
02:15లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ
02:41ఒలింపిక్ కాంస్య పతక విజేత మను భాకర్‌తో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ
01:52ఏషియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ : ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత మ‌ను భాక‌ర్ ఏం చెప్పారో తెలుసా?
00:34పారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా.. స్టైల్ లో మామ చిరుతో ఉపాసన ఎలా పోటీ పడుతుందో చూడండి..
02:21ఈ సారి ఒలంపిక్స్ లో ఇండియాకి మెడల్‌ పక్కా.. హాకీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ సింగ్‌తో ఏషియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌
01:48ఇండియన్‌ క్రీడాకారులపై ఫ్రెంచ్‌ రాయబారి ఎలా ప్రశంసలుకురిపిస్తున్నాడో చూడిండి..
Read more