ఐసొలేషన్, క్వారంటైన్ లో ఉన్నప్పుడు తినాల్సిన బెస్ట్ సూపర్ ఫుడ్స్ ఇవే...

Apr 30, 2021, 3:16 PM IST

ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో వంటింట్లోనే మీరు రోజువారీ వాడే పాత్రలు, చేసే వంటల్లో కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచి ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రోగనిరోధక శక్తిని పొందవచ్చు.