Asianet News TeluguAsianet News Telugu

డబ్బుల కోసం పోర్న్ ఫిలిమ్స్ లో నటిస్తున్న ఫుట్ బాల్ ప్లేయర్

మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా రేసర్ రోనీ గ్రేసియా... 

మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా రేసర్ రోనీ గ్రేసియా... ఆదాయం కోసం పోర్న్ స్టార్‌గా మారింది. నిన్న ఆస్ట్రేలియాకి ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ ఏంజెలీనా గ్రావోక్ టీనేజ్‌లోనే టెన్నిక్ రాకెట్ వదిలేసి, న్యూడ్ బిజినెస్‌లోకి దిగిపోయింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్పోర్ట్స్ స్టార్ కూడా దిగింది. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెడెలీన్ రైట్... పోర్న్ స్టార్‌గా మారింది.