చంద్రగ్రహణం మనకు కనిపిస్తుందా.. ఎక్కడ, ఏ సమయంలో...

చంద్రగ్రహణం మనకు కనిపిస్తుందా.. ఎక్కడ, ఏ సమయంలో...

Bukka Sumabala   | Asianet News
Published : Jul 03, 2020, 05:24 PM ISTUpdated : Jul 04, 2020, 11:13 AM IST

జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో  చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. 

జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో  చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ముఖ్యంగా అమెరికాలో ఇది కనిపించనుంది.  దాంతో పాటు ఐరోపాలోని అనేక దేశాలు, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో చంద్రగ్రహణం ప్రభావం కనిపించనుంది. భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు. ఇక చంద్రగ్రహణం వల్ల చంద్రుడి పరిమాణంలో మార్పు ఉండదు.  జూలై 4న లాస్ ఏంజిల్స్ లో మూడు గంటలపాటు  కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో పాటే కేప్ టౌన్ లో చంద్రగ్రహణం జూలై 5న కనిపించనుంది.  ఈ చంద్రగ్రహణాన్ని ఉపఛ్చాయ చంద్రగ్రహణం లేదా నీడ చంద్రగ్రహణం అని పిలుస్తారు. 

చంద్రగ్రహణం : ఈ ఐదు రాశులవారు జాగ్రత్త.... (వీడియో)

03:02గరుడ పురాణం ప్రకారం... చనిపోయిన వాళ్ల బంగారం మనం వేసుకోవచ్చా...?
05:15Ugadi Rasi Phalalu 2024: మీన రాశివారు ఈ ఏడాది ఆచూతూచి అడుగులు వేయాల్సిందే
05:11Ugadi Rasi Phalalu 2024: కుంభ రాశివారికి వ్యాపారాల్లో ధనయోగం దివ్యంగా ఉంది..!
04:58Ugadi Rasi Phalalu 2024: మకర రాశివారికి విదేశీయోగం రాసి పెట్టి ఉంది..
04:51Ugadi Rasi Phalalu 2024: ధనస్సు రాశివారికి ఈ ఏడాది దిమ్మతిరిగే ఆదాయం
04:56Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు
04:11Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మిథున రాశి ఫలితాలు
05:35Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు
04:19Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మేష రాశి ఫలితాలు
13:3026 నవంబర్ 2023 నుంచి 02 డిసెంబర్ 2023  వరకు వార ఫలాలు...చంద్రుని శుభదృష్టి వీరిపైనే...