Jul 24, 2020, 11:51 AM IST
శివరంజని అనే మహిళా కుటుంబ కలహాలతో గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య పాల్పడింది.మృతురాలు భర్త రాజేంద్ర తో మూడు రోజుల క్రితం జరిగిన గొడవ ముదరడంతో మనస్తాపానికి గురై ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ముడుగంటల పాటు శివరంజని కనిపించకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి గ్రామ శివారులో గాలించగా సమీప వ్యవసాయ బావిలో దూకినట్లు గుర్తించారు శివరంజని శవాన్ని వెలికితీసి తమ ఇంటి దగ్గరకు తీసుకు వచ్చారు.