టీటీడీకి భారీ విరాళం: రూ.9కోట్లు దానమిచ్చిన మంతెన రామలింగరాజు | TTD Chairman BR Naidu | Asianet

టీటీడీకి భారీ విరాళం: రూ.9కోట్లు దానమిచ్చిన మంతెన రామలింగరాజు | TTD Chairman BR Naidu | Asianet

Published : Nov 26, 2025, 03:15 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది. పీఏసీ 1, 2 & 3 భవనాల ఆధునీకరణ కోసం మంతెన రామలింగ రాజు రూ.9 కోట్లు విరాళంగా అందజేశారు. 2012లో కూడా ఈయన రూ.16 కోట్లు విరాళమిచ్చి భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం విశేష సేవ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అభినందనలు తెలిపారు. స్వామివారి అనుగ్రహం ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

17:25ఏపీ రాజధాని మావిగన్ జగన్ ఇలా ఎందుకన్నారు? | YS Jagan Pressmeet | Asianet News Telugu
09:29పింఛన్ ఇవ్వడానికి వెళ్లిన సీఎం.. దీనస్థితి చూసి ఎమోషనల్ | Asianet News Telugu
41:10అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం | Sri Sita Rama Kalyanam at Ontimitta | Andhra Pradesh
07:28జగన్ సృష్టించిన గందరగోళానికి నేటితో తెర | Somireddy ChandramohanReddy on Amaravati | Asianet Telugu
10:34ఒంటిమిట్ట కోదండ రామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు | Ontimitta Kodanda Rama Kalyanam
16:19ఇకపై జగన్ మూడు ముక్కలాట ఆడలేడు: CM Ramesh Speech On Amaravati | Asianet News Telugu
07:50మనువడు దేవాన్ష్ తో కలిసి కోదండ రాముని సేవలో సీఎం చంద్రబాబు | Ontimitta Kodanda Rama Kalyanam
02:23బాబు, పవన్ 12ఏళ్లుగా ఎక్కడ కాపురం ఉంటున్నారు? | YS Jagan on Amaravati | Asianet News Telugu
13:17రాజధాని అమరావతిపై తెలుగులో అదరగొట్టిన పెమ్మసాని | Pemmasani Chandrasekhar | Asianet News Telugu
02:29అమరావతిపై మాట్లాడుతుంటే వైసీపీ వాకౌట్ చేయడం దుర్మార్గం | MP AppalaNaidu | Asianet News Telugu