విశాఖలో స్టార్ ఆంధ్ర ప్రదేశ్ అందాల పోటీలు... ర్యాంప్ వాక్ తో కట్టిపడేసిన ముద్దుగుమ్మలు

విశాఖలో స్టార్ ఆంధ్ర ప్రదేశ్ అందాల పోటీలు... ర్యాంప్ వాక్ తో కట్టిపడేసిన ముద్దుగుమ్మలు

Published : Dec 22, 2022, 01:05 PM IST

విశాఖపట్నం : స్టార్ ఆంధ్ర ప్రదేశ్ పేరిట బీచ్ సిటీ విశాఖపట్నంలో అందాల పోటీలు నిర్వహించారు. 

విశాఖపట్నం : స్టార్ ఆంధ్ర ప్రదేశ్ పేరిట బీచ్ సిటీ విశాఖపట్నంలో అందాల పోటీలు నిర్వహించారు. ఈ బ్యూటీ కాంటెస్ట్ లో రాష్ట్రవ్యాప్తంగా 1500 మందికి పైగా యువతీయువకులు పాల్గొనగా కేవలం పదిమంది అందమైన ముద్దుగుమ్మలు, యువకులు మాత్రమే ఫైనల్ కు చేరుకున్నారని నిర్వహకులు తెలిపారు. వీరితో విశాఖలోని ఓ హోటల్లో చేపట్టిన కార్యక్రమంలో సాంప్రదాయ, ఫ్యాషన్ దుస్తుల్లో అమ్మాయిలు చేసిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. విశాఖలోని వివిధ ఫ్యాషన్ కాలేజీల అమ్మాయిలు కూడా ఈ అందాల పోటీలో పాల్గొని అలరించారు...  ప్రొఫెషనల్ మోడళ్లకు ఏమాత్రం తీసిపోనట్టుగా ర్యాంప్ వాక్ చేసారు.  క్లాసిక్ ఎంటర్టైన్ మెంట్ ఆధ్వర్యంలో ఈ అందాల పోటీలు జరిగాయి.

11:51నది కాలుష్యం పై అధికారులకి చెమటలు పట్టించిన పవన్ | Pawan Kalyan Inspects Pollution | Asianet Telugu
34:25Deputy CM Pawan Kalyan: ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్ | Asianet Telugu
09:26Pawan Kalyan Serious: మంత్రి కందుల దుర్గేష్ పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ | Asianet News Telugu
08:08Deputy CM Pawan Kalyan: గోదావరి మధ్యన ఉన్న లాగూన్స్ కాలుష్య రీడింగ్ చూసి పవన్ షాక్ | Asianet Telugu
51:36భరిస్తాం, సహిస్తాం అవసరమైతే తాట తీస్తాం: పవన్ మాస్ వార్నింగ్ | Asianet News Telugu
03:38సామాన్యుడి లా వెళ్లి డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్| Asianet News Telugu
02:32రాజనగరంలోని అటవీ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్| Asianet News Telugu
02:16మండుటెండలో గోదావరిలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ | Pawan Kalyan Reviews Etigattu | Asianet Telugu
02:48Deputy CM Pawan Kalyan: గోదావరి నదిలో పవన్ పర్యటన అభిమానులు చూసి షాక్ | Asianet News Telugu
56:00సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu