ఘనంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం... ఏర్పాట్లలో అధికారుల విఫలం

ఘనంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం... ఏర్పాట్లలో అధికారుల విఫలం

Published : Apr 23, 2023, 09:10 AM IST

సింహాచలంలో అప్పన్న చందనోత్సవం ఘనంగా ప్రారంభమయింది. 

సింహాచలంలో అప్పన్న చందనోత్సవం ఘనంగా ప్రారంభమయింది. నిజరూపంలో అప్పన్నను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున   దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ  పట్టు వస్త్రాలు సమర్పించారు. టిటిడి తరఫున  టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మరోపక్క కొండపై భక్తులు, వీఐపీలు అష్టకష్టాలు పడుతున్నారు. వీఐపీ క్యూ లైన్లు కూడా నిలిచిపోవడంతో న్యాయమూర్తులు, మేయర్లు సహా పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోపక్క సింహాచలం కొండపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు బస్సులు దిగి ఘాట్ రోడ్ల పై నడిచి వెళ్లారు. 

22:20Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
18:42వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స: పయ్యావుల కేశవ్| Asianet News Telugu
09:56వైఎస్సార్ మరణం పై వివాదం అచ్చెన్నాయుడు vs బొత్స | YSR Controversy | TDP vs YCP | Asianet News Telugu
63:55రాష్ట్రానికి రానున్న ప్రాజెక్ట్స్ ఇవే మంత్రి ప్రెస్ మీట్ | Minister Kolusu Parthasarathy Pressmeet
05:39నేను ప్రశ్నలు అడుగుతా.. మీరు రెడీయా? నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్| Asianet News Telugu
03:52Tragedy at Waterfall in Alluri District| సెల్ఫీ సరదా.. ముగ్గురు అమ్మాయిలు!! | Asianet News Telugu
05:58AP Food Commission: అన్నిటికీ అలా అంటే కుదరదు | Anakapalli BC Welfare Hostel| Asianet News Telugu
73:50CM Chandrababu Speech: సూపర్ సిక్స్ లో చెప్పిందే చేశా చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
17:20సామాన్యుడిలా రైతుల పొలాల్లో సీఎం చంద్రబాబు సర్వే | CM Chandrababu Mee Bhoomi - Mee Hakku program
06:55CM Chandrababu:చంద్రబాబు మాస్టర్ ప్లాన్ పి4 రోడ్ల కోసం కోటి విరాళం | Asianet News Telugu