జనసేన కార్యక్రమాలు ఎలా నడపాలో వైసీపికి సంబంధం ఏంటి??... పవన్ కల్యాణ్..

జనసేన కార్యక్రమాలు ఎలా నడపాలో వైసీపికి సంబంధం ఏంటి??... పవన్ కల్యాణ్..

Published : Oct 16, 2022, 11:48 AM IST

విశాఖపట్నం : జనవాణి ప్రోగ్రాం వాయిదా వేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

విశాఖపట్నం : జనవాణి ప్రోగ్రాం వాయిదా వేస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన సభ్యులు 100 మందిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఏ కార్యక్రమాలో చేయాలో వైసీపీ వాళ్లకు ఎందుకు చెప్పాలి. వాళ్లేమన్నా మాకు చెప్పి చేస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. గంజాయి సాగు చేసేవాళ్లను, దానికి సపోర్ట్ చేసేవాళ్లను వదిలేసి.. సామాన్యుల గొంతును వినిపించడానికి వచ్చిన జనసేనను ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు.

02:08లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech | Asianet News Telugu
46:21కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | TDP New Executive Committee
37:25CM Chandrababu Speech: అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించండి: సీఎం చంద్రబాబు | TDP New Committee
03:16టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణం TDP New Executive Committee Swearing-In Ceremony
34:16Sajjala Ramakrishna Reddy: కావాలని సంక్షోభాన్ని సృష్టించారు కూటమి పై సజ్జల కామెంట్స్| Asianet Telugu
07:01Perni Nani Comments: బుడబుక్కల ఎమ్మెల్యేలు వెంట్రుకతో సమానం: పేర్ని నాని | Asianet News Telugu
08:47Meenakshi Kalyanam Festival: కన్నులపండుగలా మధురైమీనాక్షి అమ్మవారికళ్యాణమహోత్సవం| Asianet News Telugu
03:40ఎక్కడికివెళ్లినా NOPETROL STOCK బోర్డులే | కూటమి పై Devineni Avinash Comments | Asianet News Telugu
03:40సింహాద్రప్పన్న సన్నిధిలో Chandrababu, Ashwini Vaishnav | Simhachalam Temple | Asianet News Telugu
13:03Nara Lokesh Speech: ఇంతకముందు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క: లోకేష్ | Google Cloud India AI Hub