ఏపీ సచివాలయంలో శానిటైజర్ల కొరత.. పత్తాలేని థర్మల్ స్క్రీనింగ్...

ఏపీ సచివాలయంలో శానిటైజర్ల కొరత.. పత్తాలేని థర్మల్ స్క్రీనింగ్...

Published : Jun 11, 2020, 02:22 PM IST

ఏపీ సచివాలయం బ్లాకుల్లో తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

ఏపీ సచివాలయం బ్లాకుల్లో తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. బ్లాకుల్లో శానిటైజర్లు కనిపించడంలేదు. డబ్బాలు ఖాళీగా ఉంటున్నాయి. ఇక ఉద్యోగులు, విజిటర్స్ ఆరోగ్యసేతు యాప్ లేకపోయినా యదేచ్చగా సచివాలయంలో తిరుగుతున్నారు. పోలీసులూ వీరిని అడ్డుకోకపోవడం గమనార్హం. థర్మల్ 
స్కానింగ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే సచివాలయంలో 11 మందికి కరోనా నిర్దారణ అయినా ఈ నిర్షక్ష్యం ఏంటని ప్రజలు వాపోతున్నారు.

03:32తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. రెడీగా ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు | Asianet News Telugu
14:38ఒంగోలు పర్యటనలో లోకేష్ ఫాన్స్ ఫాలోయింగ్ చూడండి | Nara Lokesh Ongole Tour
10:15ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు కీలక ప్రెస్ మీట్| Nagababu Appointed AP Green Committee Chairman
05:38Chilakaluripet Road Incident: ప్రైవేట్ బస్సు - ఆటో ఢీ.. 7 గురు మృతి! | Asianet Telugu
03:04జగన్ ను ఇమిటేట్ చేసిన లోకేష్ | Nara Lokesh Imitates YS Jagan | Asianet News Telugu
06:5710వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
04:29జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami
31:06🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu
03:14బంగాళాఖాతంలో అల్లకల్లోలం...భారీ వర్షాలు ఉన్నాయంటున్న IMD | Asianet News Telugu
37:31కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు | YS Jagan Fires On Chandrababu & Lokesh | Asianet News Telugu