మచిలీపట్నంలో ఉద్రిక్తత... చర్చి ప్రాంగణంలోని మేరీమాత విగ్రహం ధ్వంసం

మచిలీపట్నంలో ఉద్రిక్తత... చర్చి ప్రాంగణంలోని మేరీమాత విగ్రహం ధ్వంసం

Published : Aug 12, 2022, 11:40 AM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించి పూజించే మేరీమాత విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు. ఎస్పీ కార్యాలయం పక్కనే గల చర్చిలో ఇలా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా విగ్రహం ధ్వంసం ఘటన మచిలీపట్నంలో ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహధ్వంసం గురించి తెలుసుకుని భారీగా క్రైస్తవులు చర్చి వద్దకు చేరుకుంటున్నారు.  పోలీసులు కూడా మేరీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. చర్చిలోని సిసి కెమెరాలు పనిచేస్తుండకపోవడంతో దగ్గర్లోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే డాగ్ స్వాడ్ సహాయంతో నిందితలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
 

04:51నువ్వెంత నీ బతుకెంత | YSRCP MP Avinash Reddy Fires On B.Tech Ravi | Asianet News Telugu
09:24ఒక్కక్క అధికారికి చెమటలు పట్టించాడు | Pawan Kalyan Rajamandry Tour | Asianet News Telugu
11:42ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి | Dy CM Pawan Kalyan Rajamandry Tour | Asianet News Telugu
06:34Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
13:20Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu
16:03Bhumana Karunakar Reddy Pressmeet: వాళ్లంతా జగత్ కిలాడీలు భూమన సంచలన కామెంట్స్| Asianet News Telugu
27:17CM Chandrababu:ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించినసీఎం చంద్రబాబు కీలక సూచన | Asianet News Telugu
123:44FULL SPEECH : గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది | CM Chandrababu Full Speech Today | Asianet Telugu
09:31స్పీచ్ మధ్యలో ఎమోషనల్ అయిన బాబు | CM Chandrababu Speech @puthalapattu | Asianet Telugu
03:16YS Jagan VS Chandrababu | ముగ్గురు పిల్లల్ని కనడంపై | Asianet News Telugu