రంగులమయమైన విశాఖ... నగరమంతా అంబరాన్నంటిన హోళీ సంబరాలు

రంగులమయమైన విశాఖ... నగరమంతా అంబరాన్నంటిన హోళీ సంబరాలు

Published : Mar 18, 2022, 02:37 PM IST

విశాఖపట్నం: హోలీ పండగ సందర్భంగా విశాఖవాసులు రంగుల్లో మునిగితేలుతున్నారు. 

విశాఖపట్నం: హోలీ పండగ సందర్భంగా విశాఖవాసులు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నా పెద్ద తేడాలేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇలా బీచ్ రోడ్డులో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. శరీరమంతా రంగులతో మెరుస్తుండగా చిన్నారులు డాన్స్ లతో సందడి చేసారు.  ఇక విశాఖపట్నం టీడీపీ పార్టీ ఆఫీస్ లో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు హోలీ సంబరాలు చేసుకున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మహిళ నాయకురాలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, ఆఫీస్ స్టాఫ్ తో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు.

65:113వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam
11:33ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్ | Alluri Sitarama Raju International Airport
13:34కడుపుకి గడ్డి తింటున్నావా సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్| YS Jagan Presmeet at Srikakulam
18:16సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jagan Strong Attack on Chandrababu
10:36జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పోలీస్ లాఠీ ఛార్జ్ | YS Jagan Srikakulam Tour | Asianet News Telugu
06:47అంగన్‌వాడీ కేంద్రంలో ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ! | AP Food Commission Chairman
05:12కుప్పం మహిళలతో నారా భువనేశ్వరి! ఆత్మీయ కలయిక! | Nara Bhuvaneswari Kuppam Tour
39:00రికార్డ్ సృష్టించిన తెలుగు విద్యార్థిని! చంద్రుడి మిషన్‌కు ఎంపిక | AP Student with Mission ShaktiSat
07:07ఏనుగుల బెడదకు చెక్! పవన్ కీలక నిర్ణయం | Pawan Kalyan Launches Guchchimi Elephant Camp
20:02రామకుప్పంలో విద్యార్థులకు నారా భువనేశ్వరి సికిల్ పంపిణీ | Nara Bhuvaneswari Visits Ramakuppam
Read more