జోరువానలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు

జోరువానలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు

Published : Oct 06, 2022, 01:02 PM IST

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకలు ముగిసినా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే వుంది. 

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకలు ముగిసినా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే వుంది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు, భవానీ దీక్షదారులు దుర్గమ్మ దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ అధికారులు వర్షం కారణంగా భక్తులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులు తొందరగా అమ్మవారిని దర్శించుకునేలా చూస్తున్నారు. 

43:18మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
05:57తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
08:35తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
24:28CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
04:49Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
06:31స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
05:00Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu
07:39మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu
09:43దమ్ముంటే దేవాన్ష్ పై ప్రమాణం చేయు లోకేష్ | Kethireddy Sensational Comments On Nara Lokesh
99:12లైవ్: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్ | వైఎస్ జగన్ లేటెస్ట్ ప్రెస్ మీట్ | వైఎస్‌ఆర్‌సిపి లేటెస్ట్ న్యూస్