Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu

Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu

Published : Jan 15, 2026, 07:16 PM IST

స్వర్ణ నారావారిపల్లె అభివృద్ధికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల జీవనప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తన ప్రసంగంలో సీఎం వెల్లడించారు.

05:11Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్
21:54Bhumana Karunakar Reddy Comments on BR Naidu: బీఆర్ నాయుడుపై భూమన సెటైర్లు| Asianet News Telugu
06:07Pawan Kalyan Visits Kakinada GGH Firecracker Blast Victims | Asianet News Telugu
07:18Chitha Vijay Prathap Reddy: అంగన్వాడీ అంటే ఇలా ఉండాలి: ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రశంసలు | Asianet Telugu
09:45CM Chandrababu Press Meet: వేట్లపాలెం మృ*తుల కుటుంబాలకు 20లక్షలు ఆర్థిక సాయం | Asianet News Telugu
08:07CM Chandrababu Naidu:వేట్లపాలెం ప్రమాద ఘటనపై అధికారులని సస్పెండ్ చేసిన సీఎం| Asianet News Telugu
14:01ఇది నాకు పెద్ద కిక్కు.. విజయనగరంలో Chandrababu Speech | HPV Vaccine | Asianet News Telugu
16:16నా మాట విన్నారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి బాధ్యత నాదే: CM Nara Chandrababu Naidu | Asianet News Telugu
14:32Ambati Rambabu Comments: రెడ్‌బుక్‌కు భ‌య‌ప‌డేదే లేదు కూటమిపై అంబటి పంచ్ లు| Asianet News Telugu
05:09CM Chandrababu Naidu Visits Kakinada Vetlapalem Fireworks Incident Victims | Asianet News Telugu