Capital Crisis : భూములిచ్చి రోడ్డున పడ్డామంటూ అమరావతి రైతుల మానవహారం

Capital Crisis : భూములిచ్చి రోడ్డున పడ్డామంటూ అమరావతి రైతుల మానవహారం

Published : Jan 03, 2020, 02:59 PM IST

అమరావతినే రాజధాని చేయాలంటే రాజధాని రైతులు చేస్తు్న దీక్ష నేటితో 17వ రోజుకు చేరుకుంది. దీంట్లో భాగంగా నేడు సకలజనుల సమ్మె నిర్వహిస్తున్నారు. 

అమరావతినే రాజధాని చేయాలంటే రాజధాని రైతులు చేస్తు్న దీక్ష నేటితో 17వ రోజుకు చేరుకుంది. దీంట్లో భాగంగా నేడు సకలజనుల సమ్మె నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తమ నిరసన తెలుపుతున్నారు. తుళ్లూరులో మూడు రాజధానుల ప్రకటనను వెనక్కితీసుకోవాలంటూ మానవహారం రైతులు మానవహారం నిర్వహించారు. భూములు ఇచ్చాం...రోడ్డున పడ్డాం అంటూ రైతులు నినాదాలు చేశారు.