ఎస్ఈసీ నిమ్మగడ్డతో సీఎస్, డిజిపి భేటీ... కీలక అంశాలపై చర్చ

ఎస్ఈసీ నిమ్మగడ్డతో సీఎస్, డిజిపి భేటీ... కీలక అంశాలపై చర్చ

Published : Feb 11, 2021, 12:33 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి ప్రభుత్వానికి, ఎస్ఈసి మధ్య ప్రతి విషయంలోనూ వివాదం చెలరేగుతోంది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి ప్రభుత్వానికి, ఎస్ఈసి మధ్య ప్రతి విషయంలోనూ వివాదం చెలరేగుతోంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాధ్ దాస్, రాష్ట్ర డిజిపి  గౌతమ్ సవాంగ్ గురువారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కలిశారు. పంచాయితీ ఎన్నికలు, భద్రతా ఏర్పాటు, ఎదురవుతున్నసమస్యలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. 

58:21Perni Nani Comments on Sai Krishna Case:సాయికృష్ణ కేసులో పేర్ని నాని సంచలన కామెంట్స్| Asianet Telugu
03:28YSRCP Shyamala: స్టేడియంలో చప్పట్లు కొడుతున్నారా? Pawan Kalyan, Nara Lokesh | Asianet News Telugu
04:44Anganwadi THR || Food Commission Chairman Inspection in Anganwadi Center | Asianet News Telugu
07:16Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee
15:35ఎవర్ గ్రీన్ హీరో బాలయ్య చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన బాలయ్య | CM Chandrababu Speech | Balayya
03:21CM చంద్రబాబుతో బాలయ్య మూవీస్ డైరెక్టర్స్ | Basavatarakam Cancer Hospital Silver Jubilee Celebrations
09:31Balayya Powerful Speech: క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో బాలయ్య స్పీచ్ పూనకాలే | CM Chandrababu Naidu
13:27Chitha Vijay Prathap Reddy: అదిరిపోయే మోటివేషనల్ స్పీచ్ఇచ్చిన ఏపీ ఫుడ్ కమీషన్ చైర్మన్
05:55Jogiramesh Comments: మైలవరంలో మైనింగ్ మాఫియా కూటమిపై జోగి రమేష్ కామెంట్స్ | Asianet News Telugu
01:02Divvela Madhuri Protest: దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ స్టేషన్ ముందు మాధురి రచ్చ | Asianet News Telugu