టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu

Published : Jan 06, 2026, 03:01 PM IST

భోగాపురం ఎయిర్‌పోర్టు అంశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనులన్నీ కాపీ–పేస్ట్ అంటూ విమర్శించారు. ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పుడే ఏమి చెప్పారో ఈ సందర్భంగా గుర్తు చేశారు.